భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్లు బైజుస్, ఎంపీఎల్ స్పోర్ట్స్ బీసీసీఐకి షాకిచ్చాయి. స్పాన్సర్ షిప్ కాంట్రాక్ట్ నుంచి మధ్యలోనే వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని రెండు సంస్థలు బోర్డుకు తెలిజయేశాయి. వచ్చే ఏడాది 2023 నవంబర్ 31 వరకు బైజుస్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవరించాల్సి ఉంది. గత స్పాన్సర్ ఒప్పో స్థానంలో రూ. 290 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు భారత జట్టు కిట్, మర్కండైస్ స్పాన్సర్ గా నైకీ స్థానంలో ఎంపీఎల్ వ్యవహరిస్తోంది.