నేడు హైదరాబాద్​లో ఆటో, కాబ్​ల బంద్​

By udayam on May 19th / 7:44 am IST

తమపై వేస్తున్న టాక్సులు, పెనాల్టీలను తగ్గించాలంటూ వివిధ ఆటో యూనియన్లు ఇచ్చిన బంద్​ పిలుపు మేరకు హైదరాబాద్​లో ఆటో రిక్షాలు, క్యాబ్​లు, ట్రక్​లు బంద్​ను పాటిస్తున్నాయి. ఆటో ట్రాలీస్​, డిసిఎం వ్యాన్లు, ప్రైవేటు బస్సులు సైతం 24 గంటల బంద్​లో పాల్గొంటుండంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ రెన్యువల్​ చేయని వాహనాలపై రోజువారీ ఫైన్​ రూ.50 ను తక్షణం తొలగించాలని వారు ప్రధానంగా డిమాండ్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​