ధోనీ : జడేజాకు స్పూన్​ ఫీడింగ్​ చేయలేను

By udayam on May 2nd / 7:03 am IST

సన్​రైజర్స్​పై విజయం అనంతరం చెన్నై కెప్టెన్​ ధోనీ.. జడేజా నుంచి కెప్టెన్సీని తీసుకోవడంపై స్పందించాడు. ‘ఈ సీజన్​లో అతడు కెప్టెన్​ అయ్యాక చాలా ఒత్తిడికి గురయ్యాడు. మేం అతడిని కెప్టెన్​ను చేసి మంచి ఫీల్డర్​ను, బౌలర్​ను, బ్యాటర్​ను కోల్పోయాం. మొదటి రెండు మ్యాచ్​లు అతడికి సాయం చేసింది నిజమే.. కానీ మిగతా మ్యాచ్​లకు అతడికి ఫ్రీ హ్యాండ్​ ఇచ్చాం. ఎందుకంటే సీజన్​ చివరికి తాను కేవలం టాస్​ కోసమే కెప్టెన్​ అన్న భావన రాకూడదు’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​