ధోనీపై చెక్​ బౌన్స్​ కేసు

By udayam on May 31st / 7:02 am IST

భారత క్రికెట్​ మాజీ కెప్టెన్​ ఎంఎస్​.ధోనీపై చెక్​ బౌన్స్​ కేసు నమోదైంది. న్యూగ్లోబల్​ ఇండియా లిమిటెడ్​ సంస్థకు ఛైర్మన్​గా ఉన్న ధోనితో పాటు మరో 7 గురిపై బీహర్​ కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదయ్యింది. నీరజ్​ కుమార్​ నిర్మల అనే వ్యక్తి తనను న్యూగ్లోబల్​ అనే సంస్థ రూ.38.68 లక్షల మేరకు మోసం చేసిందని కోర్టుకెక్కాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి అజయ్​ కుమార్​ మిశ్రా ఆ సంస్థ ప్రతినిధులందరిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్​