లౌడ్​ స్పీకర్ల వివాదం: ముంబైలో భారీ భద్రత..

By udayam on May 4th / 9:03 am IST

మసీదుల వద్ద లౌడ్​ స్పీకర్లను తొలగించకపోతే నేటి నుంచి హనుమాన్​ చాలీసాను పెద్ద శబ్దంతో ప్లే చేస్తామని హెచ్చరిస్తున్న ఎంఎన్​ఎస్​ అధినేత రాజ్​ ఠాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజ్​ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తూ.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లజేస్తున్నారని పోలీసులు నోటీసులు ఆయనకు పంపించారు. దీంతో ఈరోజు ముంబైలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్​