హైదరాబాద్ : అన్నమయ్య వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత, పంపిణీదారుడు, మాజీ ఎమ్మెల్యే వి. దొరస్వామి రాజు కన్నుమూశారు. వయో భారం , ఆపై ఆరోగ్యం క్షీణించటంతో.. గత కొద్దిరోజులుగా బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సోమవారం ఉదయం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. వీఎంసీ (ఇంకా చదవండి)
హైదరాబాద్: నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌లో సోమవారం ఉదయం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడని తెలుగువారి ఆత్మగౌరవాన్ని (ఇంకా చదవండి)
చెన్నై : కోలీవుడ్ లో ‘96’లో తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు విజయ్ సేతుపతి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని క్షమాపణ చెప్పాడు. జనవరి 16 అతడి పుట్టినరోజు కావడంతో ఓ సినిమా షూటింగ్లో ఉన్న విజయ్ సేతుపతి సెట్లోనే బర్త్‌డే కేక్ కట్ చేశాడు. అయితే.. (ఇంకా చదవండి)
రాజకీయాల్లో బిజీగా ఉంటూ సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే హిందీ పింక్ కి రిమేక్ గా వకీల్ సాబ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల (ఇంకా చదవండి)
బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా శుక్రవారం ‘సలార్’ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. అయితే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సినిమాను చకచకా పూర్తి చేస్తున్న యూనిట్ కోసం ప్రభాస్ సర్ప్రైజ్ (ఇంకా చదవండి)
నిజానికి సంక్రాంతి అనగానే సినిమా సందడి ఉంటుంది. కరోనా వలన సినిమాలు ఇంకా పూర్తికాకపోవడంతో సంక్రాంతి సందర్భంగా పలువురు హీరోలు తమ అభిమానులకు తమ కొత్త సినిమా అప్డేట్లు ఇచ్చారు. అయితే ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఎన్నో (ఇంకా చదవండి)
హైదరాబాద్ : హిందీ పింక్ సినిమాకు రిమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సమర్పణలోశ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్, నివేదాథామస్, (ఇంకా చదవండి)
మాస్‌రాజా రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం క్రాక్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కరోనా కారణంగా షూటింగ్ దాదాపు ముగిసి కూడా ఆగిన సినిమాల్లో ఇదొకటి. ఇక సినిమా విడుదలలో కాస్త జాప్యం నెలకొన్నప్పటికీ అవాంతరాలు దాటుకుని రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కి మంచి టాక్ (ఇంకా చదవండి)
హైదరాబాద్ :భల్లాల దేవుడు దగ్గుబాటి రానా ఇటీవల ‘సౌత్ బే’ పేరుతో రానా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, దీని ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో పాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడు. అయితే తాజాగా వరల్డ్ లీడింగ్ డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘బిలీవ్’ – ‘సౌత్ (ఇంకా చదవండి)