కార్తి చిదంబరం ఆడిటర్​ అరెస్ట్​

By udayam on May 18th / 11:02 am IST

డబ్బు తీసుకుని చైనీయులకు వీసాలు ఇచ్చారన్న కేసులో కార్తి చిదంబరం సన్నిహితుడు, అతడి పర్సనల్​ ఆడిటర్​ ఎస్​.భాస్కరరామ్​ను సీబీఐ ఈరోజు అరెస్ట్​ చేసింది. మంగళవారం దేశ మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం ఇంట్లో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాల మేరకు భాస్కర రామ్​ను అరెస్ట్​ చేసినట్లు తెలుస్తోంది. 2011లో రూ.50 లక్షల లంచం తీసుకుని 263 మంది చైనీయులకు పంజాబ్​లోని తల్వాండీ సాబో పవర్​ లిమిటెడ్​లో పనిచేసేందుకు వీసాలు పునరుద్దరణ చేసినట్లు కార్తీ చిదంబరంపై కొత్త కేసు దాఖలైంది.

ట్యాగ్స్​