సిబిఐ : వీడియోకాన్​ ఛైర్మన్​ వేణుగోపాల్​ అరెస్ట్​

By udayam on December 26th / 10:34 am IST

ఐసిఐసిఐ బ్యాంక్​, వీడియోకాన్​ ల చీకటి ఒప్పందం కేసులో సిబిఐ మరో పెద్ద తలకాయనే పట్టేసింది. మొన్న చందాకొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​ లను అరెస్ట్​ చేసిన సిబిఐ అధికారులు ఈరోజు వీడియోకాన్​ ఛైర్మన్​ వేణుగోపాల్​ ధూత్​ ను అరెస్ట్​ చేసింది. కొచ్చర్ల కంపెనీలైన నుపవర్​ రెన్యూవబుల్స్​, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్​ ఇంటర్నేషనల్​ ఎలక్ట్రానిక్స్​, వీడియో ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ లకు ధూత్​ (71) ఛైర్మన్​ గా వ్యవహరిస్తున్నాడు.

ట్యాగ్స్​