శ్రీరాంసాగర్​ పై తెలంగాణకు కేంద్రం షోకాజ్​

By udayam on January 26th / 5:46 am IST

సరైన పర్యావరణ అనుమతులు లేకుండా శ్రీరాంసాగర్​ వరద కాలువ ప్రాజెక్టులో మార్పులు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్​ నోటీసులిచ్చింది. దీనిపై గౌరవెల్లి సర్పంచ్​ బద్దం రాజిరెడ్డి వేసిన పిటిషన్​ను విచారించిన ఎన్టీజీ.. ప్రభుత్వ ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రాజెక్ట్​ వద్ద ఎలాంటి నిర్మాణాలను తాము చేపట్టడం లేదని చెప్పింది.

ట్యాగ్స్​