ఎపికి రూ.1438 కోట్లు విడుదల చేసిన కేంద్రం

By udayam on October 12th / 11:15 am IST

రెవెన్యూ లోటుతో తీవ్ర కష్టాలు పడుతున్న ఎపికి కేంద్రం తీపికబురు అందించింది. ఏడో వాయిదా రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకూ కేంద్రం నుంచి రూ.10,066 కోట్లు రెవెన్యూ లోటు కింద వచ్చినట్లయింది.

ట్యాగ్స్​