ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్​ ధరలు ఇలా

By udayam on June 9th / 4:22 am IST

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే కరోనా వ్యాక్సిన్లకు కేంద్రం ఈరోజు ధరల్ని నిర్ణయించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్​కు 150 రూపాయల సర్వీస్​ ఛార్జ్​తో కలిపి రూ.780 మాత్రమే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై కొవాగ్జిన్​కు రూ.1410, స్పుత్నిక్​ వి వ్యాక్సిన్​ కోసం రూ.1145 లు ప్రజలు చెల్లించాలని ఇంతకు మించి వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీంతో పాటు మరో 44 కోట్ల వ్యాక్సిన్లకు కేంద్రం ఆర్డర్​ చేసింది.

ట్యాగ్స్​