రబీ ధాన్యం కొనుగోలకు గడువు పెంచిన కేంద్రం

By udayam on May 5th / 5:19 am IST

రబీ ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే ఆరుసార్లు గడువు పొడిగించిన కేంద్రం తాజాగా ఈ ధాన్యం కొనుగోలుకు చివరి తేదీని ఈనెల 31 వరకూ పొడిగించింది. గతనెల 18న ధాన్యం కొనుగోలు చివరి తేదీని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా.. తాజాగా కేంద్రం దానికి అంగీకరించింది. దీంతో కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్​కు మంత్రి కిషన్​ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్​