కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు గ్రాంట్​

By udayam on May 6th / 2:03 pm IST

రెవెన్యూ డెఫిసిట్​ గ్రాంట్​ కింద కేంద్రం ఈరోజు దేశంలోని 14 రాష్ట్రాలకు కలిపి రూ.7.183.42 కోట్లను కేంద్రం విడుదల చేసింది. పోస్ట్​ డివాల్యుషన్​ రెవెన్యూ డెఫిషిట్​లో భాగంగా రెండో ఇన్​స్టాల్​మెంట్​ కింద ఈ నిధులను విడుదల చేసింది. బిజెపి అధికారంలోకి లోని ఎపి, పశ్చిమ బెంగాల్​, రాజస్థాన్​, పంజాబ్​, అస్సాం, కేరళ రాష్ట్రాలకూ ఈ నిధులు అందాయి.. వీటితో పాటు హిమాచల్​ ప్రదేశ్​, మణిపూర్​, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్​, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్​లనూ ఎంపిక చేసింది.

ట్యాగ్స్​