చంద్రయ్య పాడె మోసిన చంద్రుడు

By udayam on January 14th / 5:08 am IST

ఇటీవల హత్యకు గురైన గుంటూరు తెదేపా నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న ఆయన ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలొదిన చంద్రయ్య కుటుంబాన్ని తన కుటుంబంతో సమానంగా చూసుకుంటానన్నారు. ఇప్పటి వరకూ 33 మంది టిడిపి నాయకులను ఈ ప్రభుత్వం హత్య చేయించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరపున చంద్రయ్య కుటుంబానికి రూ.25 లక్షల సాయం చేశారు. అనంతరం చంద్రయ్య పాడెను చంద్రబాబు మోశారు.

ట్యాగ్స్​