చంద్రబాబు : క్విట్​ జగన్​.. సేవ్​ ఎపి

By udayam on May 27th / 10:14 am IST

వైఎస్​ జగన్​ చేతకాని పాలన వల్ల ఎపి పరువు గంగపాలయ్యిందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడులో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్​పైనా పన్నులు వేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని విమర్శించారు. కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయయని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ‘క్విట్​ జగన్​.. సేవ్​ ఆంధ్రప్రదేశ్​’ అంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్​