అమిత్​షా, గవర్నర్​లకు చంద్రబాబు లేఖ

By udayam on May 11th / 6:14 am IST

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్​పై మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​లకు లేఖలు రాశారు. కేవలం రాజకీయ కక్షలతోనే నారాయణను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్​ అనంతరం హైదరాబాద్​ నుంచి చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనుక మాకు అనుమానాలున్నాయన్న ఆయన ముందస్తు నోటీసులు కూడా లేకుండా అరెస్ట్​ చేయడం దారుణమన్నారు. చిత్తూరు పోలీసులు నారాయణ సతీమణికి ఇచ్చి లేఖ ప్రతిని తన లేఖకు జతచేసి పంపించారు.

ట్యాగ్స్​