జూన్​ నాటికి చంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్​

By udayam on May 30th / 12:36 pm IST

చంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్​ను నేషనల్​ హైవే 44 వరకూ పొడిగిస్తూ ‘సాగుతున్న’ పనులు వచ్చే నెల చివరి నాటికి పూర్తవనున్నాయి. 2018లో మొదలైన ఈ ప్రాజెక్ట్​కు కొవిడ్​ 19, 2020లో వచ్చిన వదరలు సైతం తోడై ఆలస్యమవుతూ వస్తోంది. రూ.47 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్​ ఫలక్​నుమా నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్​ పనుల కారణంగా ఫలక్​నుమా వద్ద ప్రతీరోజూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ట్యాగ్స్​