బాలికల ఉసురు తీస్తున్న బాల్య వివాహాలు

By udayam on October 12th / 10:52 am IST

ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల కారణంగా రోజుకు 60 మంది బాలికలు బలవుతున్నారని ఓ నివేదిక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాల్లో రోజుకు 6 గురు బాలికలు మృత్యువాతపడుతున్నారని పేర్కొంది. ఈ ప్రాంతంలో ప్రతీ ఏటా 2 వేల బాల్య వివాహా సంబంధిత మరణాలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 22 వేల మంది బాలికలు చిన్న వయసులో జరిగే వివాహాల వల్ల మృతి చెందుతున్నారని పేర్కొంది.

ట్యాగ్స్​