చైనాకు భారీగా రష్యా చమురు

By udayam on May 27th / 1:44 pm IST

పశ్చిమ దేశాలు వద్దనుకున్న ఆయిల్​ నిల్వల్ని వదిలించుకోవడానికి రష్యా చైనాకు భారీ ఆఫర్​ను ప్రకటించింది. రోజుకు 1.1 మిలియన్​ బ్యారెల్ల ఆయిల్​ను భారీ డిస్కౌంట్​ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీంతో చైనా దిగ్గజ ఆయిల్​ కంపెనీ యునిపెక్​ ఇలా డిస్కౌంట్​లో వస్తున్న ఆయిల్​ను భారీ ఎత్తున తీసుకురావడానికి 10 అత్యంత భారీ షిప్​లను అద్దెకు తీసుకుంది. వీటి ద్వారా రష్యా ఆయిల్​ తక్కువ ధరలో చైనాకు వేగంగా చేరుతోంది. భారత్​కు సైతం రష్యా ఇదే ఆఫర్​ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​