ఒంటెల కోసం ట్రాఫిక్​ సిగ్నల్​

By udayam on April 14th / 1:55 pm IST

తమ దేశంలోని డన్​హువాంగ్​ పట్టణంలోని మింగ్​షా పర్వతం వద్ద ఉన్న ఒంటెలను చూడడానికి వచ్చే ప్రజల వల్ల వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఓ ట్రాఫిక్​ సిగ్నల్​ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో వస్తున్న పర్యాటకులు ఒంటెల దారికి అడ్డం పడుతున్న కారణంగానే ఈ సిగ్నల్​ లైట్లను ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గ్రీన్​ లైట్​ పై ఒంటెల మార్క్​తో ఉన్న సింబల్​ను ఏర్పాటు చేయడం ద్వారా అవి రోడ్డు దాటుతున్న విషయాన్ని పర్యాటకులకు తెలియజేయనున్నారు.

ట్యాగ్స్​