చైనా విమానాన్ని పైలట్లే కూల్చేశారా?

By udayam on May 18th / 9:27 am IST

2 నెలల క్రితం చైనాలో కూలిన బోయింగ్​ 737–800 విమానాన్ని పైలట్లు కావాలనే కూల్చారని రాయిటర్స్​ రిపోర్ట్​ చేసింది ఈ విమానంలో యాంత్రిక లోపాలు కానీ, సాంకేతిక సమస్యలు కానీ లేవని దర్యాప్తు అధికారులు గుర్తించారంది. కున్మింగ్​, గ్వాంగ్​ జౌ నగరాల మధ్య ప్రయాణిస్తుండగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విమానం మార్చి 21న కూలిపోయింది. ఈ ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు మృతి చెందారు. 29,100 అడుగల ఎత్తు నుంచి 3,225 అడుగులకు విమానాన్ని దించి పైలట్లు దీనిని కూల్చేశారు.

ట్యాగ్స్​