సొంత అంతరిక్ష కేంద్రం దిశగా చైనా

By udayam on April 29th / 1:10 pm IST

వచ్చ ఏడాది చివరి నాటికి సొంతంగా స్పేస్​ స్టేషన్​ నిర్మించే పనిలో ఉన్న చైనా అందులో భాగంగా ఈరోజు 3 గురు వ్యోమగాములు నివాసం ఉండడానికి సరిపడా మోడ్యుల్​ను ఈరోజు నింగిలోకి పంపించింది. ఈ మాడ్యూల్​కు తియాన్హే అని పేరు పెట్టిన చైనా తన లాంగ్​ మార్చ్​ 5బి రాకెట్​ను ఇందుకోసం ఉపయోగించింది. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పోటీగా చైనా దీనిని నిర్మిస్తోంది. చైనాతో పాటు రష్యా కూడా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది.

ట్యాగ్స్​