24 గంటల్లో తైవాన్​ లోకి 39 విమానాలు పంపిన చైనా..

By udayam on December 22nd / 11:56 am IST

తైవాన్​ ను బెదిరించైనా తమలో కలిపేసుకోవాలనుకుంటున్న చైనా.. ఈ క్రమంలో కేవలం 24 గంటల వ్యవధిలో 39 యుద్ధ విమానాలను తైవాన్​ ఎయిర్​ స్పేస్​ లోకి పంపించింది. వీటితో పాటు 3 యుద్ధ నౌకల్ని కూడా తైవాన్​ సముద్రంలోకి డ్రాగన్​ పంపించింది. దీంతో తైవాన్​ యుద్ధ విమానాలు సైతం గాల్లోకి లేచి చైనా విమానాలను వెనక్కి తరిమికొట్టాయి. కేవలం గురువారం ఒక్కరోజే 21 యుద్ధ విమానాలు, నాలుగు హెచ్​–6 బాంబర్లు తైవాన్​ గగనతలంలోకి చొచ్చుకొచ్చాయని తైవాన్​ రక్షణ శాఖ ప్రకటించింది.

ట్యాగ్స్​