చైనా చేతికి చందమామ మోస్ట్​ డిటైల్డ్​ మ్యాప్​

By udayam on June 9th / 7:38 am IST

భూమి సహజ ఉపగ్రహం చందమామకు చెందిన అత్యంత డిటైల్డ్​ డిజిటల్​ మ్యాప్​ను చైనా విడుదల చేసింది. అమెరికా 2020లో విడుదల చేసిన దానికంటే ఇది మరింత ఖచ్చితత్వంతో ఉంటుందని పేర్కొంది. ఇప్పటివరకూ రికార్డ్​ కాని చందమామ మీదున్న 12,341 క్రేటర్స్​, 81 ఇంపాక్ట్ బేసిన్స్​, 31 రాక్​ టైప్​ స్ర్టక్చర్స్​ను సైతం ఈ మ్యాప్​లో చేర్చారు. దీని సాయంతో చందమామను భవిష్యత్తులో మరింత డిటైల్డ్​గా రీసెర్చ్​ చేసేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. 1:5000000 స్కేల్​తో ఈ మ్యాప్​ తయారైంది.

ట్యాగ్స్​