జపాన్​పై అణుబాంబులు వేస్తాం : చైనా

By udayam on July 21st / 7:25 am IST

తైవాన్​ రక్షణ జపాన్​ బాధ్యత అంటూ జపాన్​ ఉప ప్రధాని టారో అసో చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ‘మేం మీ మీద న్యూక్లియర్​ బాంబులు వేస్తాం. ఆ బాంబులను అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటాం. మీరు మళ్ళీ ప్రపంచం ముందు.. మేం లొంగిపోతున్నాం అని చెప్పే వరకూ వేస్తాం’ అని తీవ్ర స్వరంతొ హెచ్చరిస్తున్న ఓ వీడియోను అన్ని సోషల్​ మీడియా సైట్లలో విడుదల చేసింది. అయితే 2 మిలియన్ల వ్యూస్​ వచ్చిన ఈ వీడియోను అనంతరం చైనా అధికారులు తొలగించారు.

ట్యాగ్స్​