గంటకు 600 కి.మీ. వేగం

By udayam on July 21st / 7:33 am IST

గత ఐదేళ్ళుగా పరీక్షలు జరుపుతున్న మ్యాగ్లేవ్​ ట్రైన్​ను చైనా సర్వీసులోకి తీసుకొచ్చింది. అయస్కాంత పట్టాలపై తేలుతూ ప్రయాణించే ఈ ట్రైన్​ గంటకు 600 కి.మీ.ల వేగంతో దూసుకుపోతుంది. దీంతో ట్రైన్ల వేగంలో ఇప్పటికే ప్రపంచరికార్డ్​ ఉన్న చైనా మరోసారి ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చైనాకు చెందిన సిఆర్​ఆర్​సి కింగ్​దావో సిఫాంగ్​ సంస్థ ఈ ట్రైన్​ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భూమి మీద అత్యంత వేగంగా వెళ్ళే ట్రైన్​ ఇదే.

ట్యాగ్స్​