చైనాలో తగ్గుతున్న జననాలు

By udayam on November 25th / 5:22 am IST

చైనాలో జననాల సంఖ్య 4 దశాబ్దాల కిందకు పడిపోయిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గడిచిన ఏడాదిలో 1000 మందికి 8.52 మంది మాత్రమే కొత్తగా జన్మించారని పేర్కొంది. 2019లో ఈ లెక్క 10.41 గా ఉండేదని, 1978 స్థాయికి జననాల శాతం పడిపోయిందని స్థానిక పత్రిక కైగ్జిన్​ వెల్లడించింది. 2020లో కొత్తగా 1.2 కోట్ల మంది పిల్లలు జన్మించినట్లు ఈ సంస్థ ప్రకటించింది. మహిళల్లో జన్మనిచ్చే స్థాయి 1.3 శాతానికి తగ్గిందని సైతం ఈ నివేదిక వెల్లడించింది.

ట్యాగ్స్​