చందమామపై చైనా లూనార్​ స్టేషన్​!

By udayam on December 30th / 7:07 am IST

అంతరిక్ష యుద్ధంలో అమెరికాను ఢీకొట్టాలని చూస్తున్న చైనా ఈరోజు సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఐదేళ్ళలో చందమామ మీద తమ తొలి లూనార్​ స్టేషన్​ను నిర్మిస్తామని వెల్లడించింది. మనుషులు కాకుండా పూర్తిగా రిమోట్​ కంట్రోల్​ స్టేషన్​గా దీనిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ లూనార్​ స్టేషన్​ కోసం చైనా రష్యాతో చేతులు కలపనుంది. అమెరికా కూడా ఇలాంటి లూనార్​ స్టేషన్​నే 2035 నాటికి చందమామపై నిర్మించాలని చూస్తుంటే చైనా అంతకు 8 ఏళ్ళ ముందే దీనిని పూర్తి చేయనుంది.

ట్యాగ్స్​