హిమాలయన్​ గోల్డ్​​: చైనీయులు వచ్చింది దీనికోసమేనట

By udayam on December 26th / 7:52 am IST

ఇటీవల అరుణాచల్​ ప్రదేశ్ లోని తవాంగ్​ వద్ద చైనా సైనికుల ఆక్రమణకు, ఈ ప్రాంతంలో పెరిగే ఫంగస్​ కు కారణం ఉందంటోంది ఇండో–పసిఫిక్​ సెంటర్​ ఫర్​ స్ట్రాటజిక్​ కమ్యూనికేషన్స్​ (ఐపిసిఎస్​సీ) సంస్థ. ఇక్కడ దొరికే హిమాలయా గోల్డ్​ ఫంగస్​ కోసమే చైనా ఈ ప్రాంతంపై కన్నేసిందన్న సంచలన నివేదికను ఈ సంస్థ ప్రచురించింది. ఇది బహిరంగ మార్కెట్​ లో బంగారం కంటే విలువైనదని పేర్కొంది. అత్యంత ఔషద గుణాలున్న ఈ ఫంగస్​ కు ఔషద మార్కెట్​ లో భారీ ధర పలుకుతుంది. 10 గ్రాముల ఫంగస్​ ధర రూ.60 వేలు ఉంటుంది.

ట్యాగ్స్​