మెదడు వ్యాధితో ఆసుపత్రి పాలైన జింగ్​పింగ్​!

By udayam on May 11th / 8:03 am IST

చైనా అధ్యక్షుడు షి జింగ్​పింగ్​ గతేడాది చివర్లో తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారన్న రిపోర్ట్​లు తాజాగా బయటకొచ్చాయి. 2021 డిసెంబర్​లో ఆయన సెరెబ్రల్​ ఎన్యూరీజమ్​ అనే మెదడు సంబంధిత వ్యాధి బారిన పడ్డట్లు అక్కడి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ఆ సమయంలో విదేశీ ప్రతినిధుల మీటింగ్​లకు సైతం హాజరు కాలేకపోయారని తెలిపింది. చాలారోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయన తిరిగి వింటర్​ ఒలింపిక్స్​ సమయంలోనే బయటకు వచ్చారని పేర్కొన్నాయి.

ట్యాగ్స్​