చైనా : మస్క్​ శాటిలైటన్లను కూల్చేస్తాం

By udayam on May 27th / 9:12 am IST

అమెరికా డ్రోన్స్​, ఫైటర్​ జెట్స్​ డేటా ట్రాన్స్​మిషన్లను 100 రెట్ల వేగానికి పెంచాలని ఎలన్​ మస్క్​ ఆధ్వర్యంలోని స్టార్​ లింక్​ తీసుకున్న నిర్ణయంపై చైనా గుర్రుగా ఉంది. దీంతో అంతరిక్షంలో తిరుగుతున్న స్టార్​లింక్​ శాటిలైట్లను కూల్చేస్తామని చైనా హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన చైనా మిలటరీ రీసెర్చర్లు జరిపిన అధ్యయనం లీక్​ అయింది. తమ దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఉండే ఎవరినీ ఉపేక్షించేది లేదని చైనా ఆర్మీ హెచ్చరిస్తోంది.

ట్యాగ్స్​