కెమెరాలో దొరకని సూట్​ తయారు చేసిన చైనా స్టూడెంట్స్​

By udayam on December 8th / 9:17 am IST

కెమెరాలలో దొరకకుండే ఉండే ప్రత్యేక సూట్​ ను చైనాలోని వాంగ్​ ఝెంగ్​ స్కూల్​ ఆఫ్​ కంప్యూటర్​ సైన్స్​ విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ధరిస్తే సీసీటీవీ కెమెరాల్లో వ్యక్తి శరీర భాగాలు పడవు. కేవలం ఏదో ఒక రూపంగా, దెయ్యం మాదిరి కనిపిస్తుంది తప్పించి, ఆనవాళ్లు ఉండవు. దీనికి ‘ఇన్విస్ డిఫెన్స్’ అనే పేరు పెట్టారు.ఇది మనిషి కంటికి కనిపించినప్పటికీ సెక్యూరిటీ కెమెరాల్లోనూ.. స్కానింగ్​ మెషీన్లలో మాత్రం కనిపించదని సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్​ వెల్లడించింది.

ట్యాగ్స్​