మెగా బ్రదర్స్ మల్టీస్టారర్ మూవీ త్వరలోనే!

By udayam on December 28th / 7:54 am IST

నిన్న వాల్తేరు వీరయ్య చిత్రబృందం అధికారిక ప్రెస్ మీట్ లో మెగాస్టార్​​ మెగా ఫ్యాన్స్​ ను ఖుషీ చేసే వార్తను వెల్లడించారు. ఇప్పటికే కొడుకు రామ్​ చరణ్​ తో నటించిన ఆయన.. త్వరలోనే తన తమ్ముడు పవన్​ కళ్యాణ్​ తో కలిసి మల్టీ స్టారర్​ మూవీలో నటించనున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్​ రాబోయే రెండేళ్ళలోనే పట్టాలెక్కుతుందని భావిస్తున్నట్లు స్వయంగా చిరంజీవినే చెప్పారు. ఈ సినిమాలో రవితేజ తో కలిసి పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఇతర హీరోలతో కలిసి నటించే ఆలోచన కూడా తనకు ఉన్నట్టు తెలిపారు.

ట్యాగ్స్​