కోల్​ కతా సెట్లో మొదలైన భోలాశంకర్​

By udayam on January 18th / 10:42 am IST

వాల్తేరు వీరయ్య సక్సెస్​ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్​ చిరంజీవి మరో కొత్త మూవీని అదే ఉత్సాహంతో మొదలెట్టేశారు. స్టైలిష్​ డైరెక్టర్​ గా పేరున్న మెహర్​ రమేష్​ దర్శకత్వంలో ఆయన కొత్త మూవీ ‘భోళా శంకర్​’ ను నిన్నటి నుంచి హైదరాబాద్​ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​ కోసం హైదరాబాద్​ శివార్లలో కోల్​ కత్తా సిటీ సెట్​ ను వేశారు. ఈ చిత్రంలో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ కీర్తి సురేష్‌ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్‌ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది.

ట్యాగ్స్​