పార్టీ సాంగ్​ కు బాస్​ ఫస్ట్​ రియాక్షన్ ఇదే

By udayam on December 16th / 6:57 am IST

జనవరి 13న విడుదలవుతున్న మెగాస్టార్​ మూవీ వాల్తేరు వీరయ్య కోసం డిఎస్పీ స్వరపరిచిన ‘బాస్​ పార్టీ’ సాంగ్​ యూట్యూబ్​ ను షేక్​ చేస్తోంది. అయితే ఈ సాంగ్​ ను ఫస్ట్​ టైం చిరంజీవి, సుకుమార్​, బాబీలకు వినిపించిన డిఎస్పీ అప్పుడు మెగాస్టార్​ ఆనందాన్ని రికార్డ్​ చేశారు. ఈ పాట వినగానే అభిమానులను మించిన విధంగా వాళ్లంతా ఫిదా అయ్యారు. తొలిసారి పాట విన్నప్పుడు వారు ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. చిరు పాటను ఆస్వాదిస్తూ, చిన్నపిల్లాడిలా మారిపోయారు.

ట్యాగ్స్​