చిరు లీక్స్​ : నువ్వు శ్రీదేవి ఐతే.. సాంగ్​ క్లిప్​ ను లీక్​ చేసిన మెగాస్టార్​

By udayam on December 15th / 6:11 am IST

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య సినిమా నుండి ‘నువ్వు శ్రీదేవి ఐతే’ సాంగ్ ఆడియో క్లిప్ ను లీక్ చేశారు. ఈ పాటను స్టార్​ సింగర్​ అద్నాన్​ సమీ పాడినట్లు సమాచారం. త్వరలోనే విడుదల కానున్న ఈ పాటను ఫ్రాన్స్​ లోని అందమైన లొకేషన్లలో కంపోజ్​ చేశారు. ఈ మూవీలో చిరు సరసన శృతి హాసన్​ సందడి చేయనుంది.

ట్యాగ్స్​