జగన్ త్వరలో శుభవార్త చెప్తారు : చిరంజీవి

By udayam on January 14th / 4:48 am IST

సినిమా ప్రపంచం బయటకు కనిపించేటంత గ్లామర్​గా ఉండదన్న విషయాన్ని తాను సిఎం జగన్​కు వివరించినట్లు టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి అన్నారు. నిన్న ఆయనతో కలిసి లంచ్​ చేసిన చిరంజీవి సినీ టికెట్​ రేట్ల విషయంపై నెలకొన్న సందిగ్దతతపై మాట్లాడారు. సామాన్యులకూ వినోదం అందుబాటులో ఉండాలన్న సిఎం నిర్ణయం అభినందనీయమని చెప్పిన చిరు.. అన్ని రకాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఐదో షో కు కూడా జగన్​ అనుమతిస్తారని పేర్కొన్నారు.

ట్యాగ్స్​