సినీ కార్మికులకు చిరంజీవి వ్యాక్సినేషన్​

By udayam on June 8th / 6:15 am IST

గతేడాడి టాలీవుడ్​ సినీ కార్మికుల కోసం సిసిసి ఏర్పాటు చేసి ఆదుకున్న చిరంజీవి ఈ ఏడాది వారి కోసం కరోనా మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను ఏర్పాటు చేశారు. చిరంజీవికి చెందిన కంటి, బ్లడ్​ బ్యాంక్​ సెంటర్లలో అపోలో 24/7 సౌజన్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే రామ్​చరణ్​ పర్యవేక్షణలో చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్​ సిలిండర్లను అందించడాన్ని ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​