నేడు జగన్​తో చిరంజీవి భేటీ

By udayam on January 13th / 5:07 am IST

సినిమా టికెట్​ ధరలపై ఎపి ప్రభుత్వానికి సరైన రిప్రజెంటేషన్​ లేదన్న వ్యాఖ్యలు వినిపించాయో ఏమో కానీ మెగాస్టార్​ చిరంజీవి నేరుగా రంగంలోకి దిగారు. ఈరోజు ఎపి రానున్న ఆయన సిఎం వైఎస్​ జగన్​తో కలిసి చర్చించనున్నారు. ఈ మేరకు మెగాస్టార్​కు భోజన విరామ సమయంలో జగన్​ అపాయింట్​మెంట్​ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి లంచ్​ చేస్తూ ఈ విషయాలపై మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రి నాని వర్సెస్​ ఇండస్ట్రీ అన్నట్లు ఉన్న గొడవపై మెగాస్టార్​ ఏం చేయనున్నారో వేచి చూడాలి.

ట్యాగ్స్​