వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి గాడ్​ ఫాదర్​ రెడీ

By udayam on January 4th / 7:18 am IST

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్​ పొలిటికల్​ డ్రామా ‘గాడ్​ ఫాదర్​’ టెలివిజన్​ ప్రీమియర్​ కు సిద్ధమైంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి, సత్యదేవ్, నయనతార, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయా భరద్వాజ్, దివి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించారు. థమన్ సంగీతం అందించారు. ధియేట్రికల్​ రన్​ ను లాస్​ తో పూర్తి చేసుకున్న ఈ మూవీ డిజిటల్​ ఎంట్రీలో మాత్రం దుమ్మురేపింది. ఇప్పుడు టెలిజినల్​ లోనూ రాణించడానికి సిద్ధమైంది.

ట్యాగ్స్​