రచ్చ చేస్తున్న ‘వాల్తేరు కోహ్లీ’ పోస్టర్​

By udayam on January 9th / 11:48 am IST

శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్​ కోసం స్టార్ స్పోర్ట్స్​ తెలుగు ఛానల్​ తయారు చేసిన వాల్తేరు కోహ్లీ పోస్టర్​ నెట్టింట వైరల్​ గా మారింది. చిరంజీవి లేటెస్ట్​ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ పోస్టర్​ కు కోహ్లీ ఫేస్​.. చేతిలో బ్యాట్​ జత చేసి దానికి ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు, నాపేరు మీదే రికార్డ్స్ ఉంటాయి’ అంటూ పోస్ట్​ పెట్టారు. లంకపై టి20 సిరీస్​ ను పట్టేసిన భారత్​ కు వన్డే సిరీస్​ కోసం సీనియర్​ ప్లేయర్లు కోహ్లీ, కెప్టెన్​ రోహిత్​ శర్మలు జట్టుతో చేరారు.

ట్యాగ్స్​