విజేతకు సీక్వెల్​ తీస్తున్నారా?

By udayam on November 25th / 4:45 am IST

వరుసగా కొత్త చిత్రాలకు సంతకాలు పెడుతున్న మెగాస్టార్​ చిరంజీవి ఇప్పుడు తన పాత సినిమాకు సీక్వెల్​ తీయడానికి సిద్ధమయ్యారు. 1985లో చిరంజీవి నటించిన విజేత చిత్రానికి సీక్వెల్​ తీద్దామని నిర్మాత విష్ణు వర్ధన్​ ఇందూరు చెప్పిన కథ నచ్చడంతో చిరు ఓకే చెప్పారని తెలుస్తోంది. విజేత చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించగా ఈ సీక్వెల్​కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా తేలలేదు. విజేత చిత్రంలో చిరంజీవి నటకు ఫిలింఫేర్​ బెస్ట్​ యాక్టర్​ అవార్డు వచ్చింది.

ట్యాగ్స్​