విషమంగా శివ శంకర్​ మాస్టర్​ ఆరోగ్యం..

By udayam on November 25th / 4:30 am IST

ప్రముఖ డ్యాన్స్​ మాస్టర్​ శివ శంకర్​ కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్​ సోకిందని మెరుగైన వైద్యం కోసం చాలా ఖర్చు అవుతోందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చికిత్సకు అవసరమైన డబ్బును సమకూర్చాలని సినీ పెద్దలను ఆయన కుమారుడు అజయ్​ కృష్ణ కోరుతున్నాడు. మగధీన చిత్రంలో ధీర ధీర సాంగ్​కు ఆయనకు జాతీయ పురస్కారం దక్కింది.

ట్యాగ్స్​