మాజీ మంత్రి నారాయణ అరెస్ట్​

By udayam on May 10th / 7:22 am IST

ఆంధ్రప్రదేశ్​లో ప్రతిపక్ష నేతల అరెస్ట్ లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసిన నారాయణను సిఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. టెన్త్​ పరీక్షల క్వశ్చన్​ పేపర్ల లీకేజ్​ వ్యవహారంలో ఆయనను అరెస్ట్​ చేశారు. గత 4 రోజులుగా ఫోన్​ స్విచ్ఛాఫ్​ చేసిన అతడు పరారీలో ఉన్నాడు. చిత్తూరు జిల్లా నారాయణ స్కూల్​ నుంచి టెన్త్​ పరీక్ష పేపర్లు లీకైన అనంతరం సిఎం జగన్​ మోహన్​ రెడ్డి సైతం ఓ బహిరంగ సభపై నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​