సివిల్స్​ టాపర్​గా శృతి శర్మ..

By udayam on May 31st / 9:23 am IST

2021కి గానూ సివిల్స్​ ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా టాప్​ 4 ర్యాంకుల్నీ అమ్మాయిలే దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన శృతి శర్మ టాపర్​గా నిలిచారు. దేశవ్యాప్తంగా 685 మంది అభ్యర్థులు సివిల్స్​ పాస్​ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి యశ్వంత్​ కుమార్​ రెడ్డి, పూసపాటి సాహిత్య, మౌర్య భరద్వాజ్​, కొప్పిశెట్టి కిరణ్మయి, తిరుమాని శ్రీపూజ, పాణిగ్రాహి కార్తీక్​, గడ్డం సుధీర్, ఎం.నారాయణ అమిత్​, ఎం.తరుణ్​ పట్నాయక్​లు టాప్​ 100లో చోటు దక్కించుకున్నారు.

ట్యాగ్స్​