32 కోర్టుల్ని ప్రారంభించిన జస్టిస్​ రమణ

By udayam on June 3rd / 6:33 am IST

తెలంగాణలో 32 జిల్లా జ్యుడిషయల్​ కోర్టులను సుప్రీంకోర్ట్​ చీఫ్​ జస్టిస్​ ఎన్​వి.రమణ, సిఎం కేసీఆర్​లు కలిసి ప్రారంభించారు. హైకోర్ట్​ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిజెఐ రమణ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులకూ న్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఒకేరోజు ఇన్ని కొత్త కోర్టులు ప్రారంభం కావడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​