కెసిఆర్​కు దక్కని ప్రధాని అపాయిమెంట్​

By udayam on November 25th / 4:26 am IST

ప్రధానిని కలసి ధాన్యం కొనుగోలుపై చర్చించాలనుకున్న తెలంగాణ సిఎం కెసిఆర్​కు చుక్కెదురైంది. గంటల తరబడి ఎదురు చూసినా ఆయనకు ప్రధాని అపాయింట్​మెంట్​ దక్కలేదు. దీంతో చేసేది లేక ఆయన రాష్ట్రానికి తిరుగు పయనమయ్యారు. అయితే మంత్రి కెటిఆర్​ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రులు మాత్రం కేంద్ర మంత్రులతో చర్చలు జరపడానికి ఢిల్లీలోనే ఉన్నారు. పీయుష్​ గోయల్​, వ్యవసాయ మంత్రి తోమర్​తోనూ చర్చలు జరిపినప్పటికీ.. ధాన్యం కొనగోలు చేస్తామని కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ట్యాగ్స్​