జగన్​: ఎపిలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్​

By udayam on May 23rd / 9:56 am IST

దావోస్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్​లో ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డి.. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని అతిథులకు వివరించారు. ఫ్యూచర్​ ప్రూఫింగ్​ హెల్త్​ సిస్టమ్స్​పై మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్​ను తీసుకొచ్చామన్నారు. 44 ఇళ్ళను ఓ యూనిట్​గా తీసుకుని సర్వే చేపించి కొవిడ్​ను నియమింత్రించామని దీంతో మా వద్ద కొవిడ్​ పాజిటివిటీ రేట్​ 0.6 శాతానికి తగ్గిందని వివరించారు.

ట్యాగ్స్​