ప్రతీ నియోజకవర్గానికో స్మార్ట్​ టౌన్​ షిప్​ : జగన్​

By udayam on January 12th / 6:45 am IST

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఒక స్మార్ట్​ టౌన్​షిప్​ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సిఎం జగన్​ మోహన్​ రెడ్డి అన్నారు. మిడిల్​ క్లాస్​ వర్గాల కోసం ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్​ టౌన్​షిప్స్​ వెబ్​సైట్​ను ఆయన మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరుల్లో ముందుగా ఈ లేఅవుట్​లను ప్రారంభించి మధ్య తరగతికి అందుబాటు ధరలోనే ప్లాట్లను కేటాయిస్తున్నామన్నారు. ఆన్​లైన్​లోనే దరఖాస్తుల్ని తీసుకుని ఓకే చేస్తామన్నారు.

ట్యాగ్స్​