సచివాలయ నిర్మాణాన్ని తనిఖీ చేసిన కేసీఆర్​

By udayam on November 18th / 9:27 am IST

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరిట నిర్మిస్తున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. కొద్ది నెలల్లోనే ఇది రాష్ట్ర అవసరాలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్​ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కాసేపు నడిచి అక్కడ పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు.

ట్యాగ్స్​